మధ్యప్రదేశ్‌లో దామో జిల్లాలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న పవన్‌ జైన్‌ అనే బాలుడు అదుపుతప్పి 40 అడుగులో లోతైన బావిలో పడిపోయాడు. స్నేహితుడు బావిలో పడటాన్ని గమనించిన తోటి బాలుడు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు.ఓ వ్యక్తి బావిలోకి దిగి మూడు నిమిషాల్లోనే పిల్లాడిని కాపాడాడు. పెద్ద ప్రమాదం నుంచి చిన్నారి తృటిలో బయటపడ్డాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)