సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రన్నింగ్‌లో ఉన్న ట్రైన్ డోర్ బయట డాన్స్ చేస్తూ రీల్స్ చేసే టైమ్‌లో స్తంభానికి తాకి ట్రైన్‌లో నుండి ఓ యువకుడు కింద పడ్డాడు.  ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  అయితే ఇది ఎక్కడ జరిగిందనే దానిపై అధికారిక సమాచారం ఇంకా అందలేదు. అతని ఆరోగ్య పరిస్థితిపై కూడా సమాచారం లేదు.

బీహర్‌లో షాకింగ్ సంఘటన, ప్రమాదకరమైన రస్సైల్ వైపర్ కాటు, ఆ పాముతోనే ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి...వీడియో ఇదిగో

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)