Newdelhi, Apr 23: ఢిల్లీ సీఎం (Delhi CM) కేజ్రీవాల్(Arvind Kejriwal)కు తీహార్ జైలు అధికారులు ఎట్టకేలకు లో డోసు ఇన్సులిన్ (Insulin) ఇచ్చారు. ఈ విషయాన్ని మంగళవారం అమ్ఆద్మీ పార్టీ ద్రువీకరించింది. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ సోమవారం 217గా ఉన్నట్లు సమాచారం. షుగర్ లెవల్ 200 దాటినప్పుడు లో డోసులో ఇన్సులిన్ ఇవ్వవచ్చు అని ఎయిమ్స్ వైద్యుల బృందం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు కేజ్రీవాల్ కు లో డోసు ఇన్సులిన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
Arvind Kejriwal Administered Insulin In Tihar Jail After Sugar Levels Soar https://t.co/XL68kiGeZn pic.twitter.com/OEiqd9JH14
— NDTV (@ndtv) April 23, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)