Newdelhi, Mar 23: మధుమేహ బాధితులకు శుభవార్త. షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సులిన్ (Insulin) కు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నది. ఫలితంగా ఇన్సులిన్ కొరత ఏర్పడుతున్నది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్సులి న్ కొరతను పరిష్కరించేందుకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేపట్టారు. బ్రెజిల్ లోని బ్రౌన్ బొవైన్ అనే రకం ఆవును జన్యుమార్పిడి చేసి ఆ ఆవు పాల నుంచి ఇన్సులిన్ ను సేకరించారు.
Cow infused with human DNA produces milk with high insulin levels https://t.co/UT4sFh9k5Z pic.twitter.com/2hJWexWnGs
— End Time Headlines (@EndTimeHeadline) March 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)