Hyderabad, Oct 27: జమిలి ఎన్నికలు (One Nation One Election) నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి (EC) సుమారు 30 లక్షల ఈవీఎంలు అవసరమవుతాయని, సన్నద్ధతకు ఏడాదిన్నర సమయం అవసరమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జమిలి నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జమిలి ఎన్నికల రోడ్‌మ్యాప్ ను లా కమిషన్ (Law Commission) బుధవారం కమిటీకి అందజేసింది.
STORY | EC will require around 30 lakh EVMs, 1.5-year preparation time for simultaneous polls to LS, assemblies
READ: https://t.co/QbLsU8ahPi pic.twitter.com/x5UEDbayzI
— Press Trust of India (@PTI_News) October 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)