Newdelhi, Oct 27: యూజర్లకు నాణ్యమైన సమాచారాన్ని అందివ్వాలని నిర్ణయించుకున్న గూగుల్ (Google) ‘అబౌట్ దిస్ ఇమేజ్’ (About This Image) అనే ఫ్యాక్ట్ చెక్ టూల్ ను (Fact Check Tool) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫొటోల క్రెడిబిలిటీని ఈ టూల్ ద్వారా నిర్ధారించుకోవచ్చు. ఫొటో చరిత్ర, మెటా డాటాతోపాటు వేర్వేరు సైట్లలో దీనిని ఎవరెవరు ఉపయోగించారు అన్న వివరాలను కూడా ఒక్క క్లిక్ తో యూజర్లు తెలుసుకునే వీలుంటుంది. ఇమేజ్ పైన కనిపించే మూడు డాట్లపై క్లిక్ చేయడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Google unveils new tools to combat online misinformation: About this Image, Fact Check Explorer, and more - CNBCTV18 https://t.co/w31LdXU7qz
— Zakapedia (@aleemzaheer) October 26, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)