Hyderabad, Apr 13: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (CM KCR) లోక్ సభ ఎన్నికల (Loksabha Elections) ప్రచార రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. చేవెళ్లలోని ఫరా కాజేజ్ గ్రౌండ్ లో సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. అధికార కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ఎండగడతారు.
నేడే చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ
హాజరుకానున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. pic.twitter.com/SHuSArDWMQ
— Telugu Scribe (@TeluguScribe) April 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)