Newdelhi, Jan 26: నేడే గణతంత్ర సంబురం (Republic Day 2024 Wishes). ప్రతి సంవత్సరం జనవరి 26ని జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున అంటే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈరోజు యావత్ జాతికి గర్వకారణం. ఈ రోజును వివిధ ప్రాంతాలలో జరుపుకుంటారు. పాఠశాలలు, కళాశాలలతో పాటు పలుచోట్ల జెండాను ఎగురవేశారు. ఈ రోజున ప్రతి పౌరుడు ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరిగిపోవడంతో చాలా మంది మెసేజ్‌ల ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ శుభదినాన మీ బంధుమిత్రులకు గణతంత్ర దినోత్సవం 2024 శుభాకాంక్షలను లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ స్పెషల్ Hd Images, Greetings ద్వారా తెలియజేయండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)