Khairatabad Ganesh Visarjan 2024: రేపు ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర, ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం ఎంతంటే..
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మండపం వద్దకు భారీ క్రేన్ చేరుకుంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు మహా గణపతికి కలశ పూజ జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది.
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే మండపం వద్దకు భారీ క్రేన్ చేరుకుంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు మహా గణపతికి కలశ పూజ జరగనుంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం రూ. 70 లక్షలు వచ్చినట్లుగా తెలుస్తోంది. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటనల ద్వారా రూ.40 లక్షలు అదనంగా సమకూరినట్టు సమాచారం. తొలిసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. రూ. కోటిన్నర కరెన్సీతో వినాయకుడికి అలంకరణ, వరంగల్ శివనగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'ఘన'నాథుడు
Here's Video
ఖైరతాబాద్ గణపతి హుండీ ఆదాయం 70 లక్షలు
హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటనల ద్వారా రూ.40 లక్షలు అదనంగా సమకూరినట్టు సమాచారం. తొలిసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం. #KhairatabadGanesh2024 #VinayakaChaturthi #Hyderabad #Bigtv https://t.co/Q2niVo2hnU
— BIG TV Breaking News (@bigtvtelugu) September 16, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 16, 2024 09:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

