నేడు మకర సంక్రాంతి సందర్భంగా శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మార్మోగాయి. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు వీక్షించారు. శబరిమల అయ్యప్ప జ్యోతి స్వరూపుడు. ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతినాడు మకరజ్యోతి రూపంలో దర్శనమిచ్చాడు. దీనినే మకర విలక్కు అంటారు. శబరిమలలో అయ్యప్ప కొలువున్న ఆలయానికి ఎదురుగా ఉన్న కాంతిమలై కొండపై మకరజ్యోతి దర్శనమివ్వడం విశేషం. శబరి గిరుల్లో అయ్యప్పభక్తులు మకరజ్యోతి దర్శనానికి భారీగా తరలిరావడం విశేషం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)