మెక్సికోలో తోకతో ఓ అరుదైన శిశువు జన్మించింది. నువో లియోన్ నగరంలోని చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో పురుడు పోసుకున్న ఆ శిశువుకు 6 సెంటీమీటర్ల తోక ఉన్నట్టు వైద్యులు తెలిపారు. తోకను వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారు. శాస్త్రవేత్తలు ఇలా తోకతో శిశువులు పుట్టడం అరుదైన విషయమని, ఇప్పటివరకు ఇలాంటివి 40 కేసులు మాత్రమే నమోదయ్యాయని అంటున్నారు. తోకలో ఎముకలు గానీ, మృదులాస్థికలు గానీ లేవని తెలుస్తున్నది. గడువుకు ముందే జన్మించిన పాప ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ తోకలాంటిది ఉండడంతో శస్త్రచికిత్స అవసరమైందన్నారు.
The girl born with a TAIL: Extremely rare 6cm-long defect is 'covered in hair and skin' https://t.co/OMDLH85FgK
— Daily Mail Online (@MailOnline) November 25, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)