Kanpur, Jan 22: ఐఐటీ కాన్పూర్ (IIT-Kanpur) రామాయణ వెబ్ సైట్ (Ramayana Website) ను ఆవిష్కరించింది. ‘వాల్మీకి.ఐఐటీకే.ఏసీ.ఇన్’ పేరుతో వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెటిజన్లు వెబ్ సైట్ లో లాగిన్ అయిన తర్వాత, వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు, వాటి అనువాదం పొందవచ్చునని ఐఐటీ కాన్పూర్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ వద్ద ఉన్న సమాచారాన్ని పంపి, వెబ్ సైట్ లోని కంటెంట్‌ను ఎడిట్ కూడా చేయవచ్చని తెలిపింది.
Ram Mandir Inauguration: IIT Kanpur launches Ramayana website ahead of Jan 22
Read: https://t.co/SFBFmoZYdK#GharGharAyodhya #rammandir #iitkanpur pic.twitter.com/SM7P1bVGBq
— News9 (@News9Tweets) January 21, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)