Hyderabad, Sep 14: మత సామరస్యానికి (Symbol Of Communal Harmony) ప్రతీకగా హైదరాబాద్ (Hyderabad) మరోసారి నిలిచింది. నగరంలోని కేపీహెచ్‌బీలో (KPHB) ఓ వినాయకుడి నిమజ్జనం వేడుకలో కలిసి పాల్గొన్న హిందూ-ముస్లిం సోదరులు ఎంతో సంబురంగా డ్యాన్సు స్టెప్స్ వేసి.. గణనాథుడికి భక్తితో వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఈ వీడియోను నెటిజన్లు స్వాగతిస్తూ.. పలు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
Here's Video:
హైదరాబాద్ కేపీహెచ్‌బీలో వినాయకుడి నిమర్జనంలో కలిసి డాన్సులు వేస్తున్న హిందూ - ముస్లిం సోదరులు pic.twitter.com/rVjNctlFvw
— Telugu Scribe (@TeluguScribe) September 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)