Meteor Shower Lights Up: నిశిరాత్రిని పట్టపగలుగా మార్చిన రాకాసి ఉల్క.. స్పెయిన్, పోర్చుగల్ లో అద్భుతం (వీడియో వైరల్)
అర్ధరాత్రి ఆకాశం ప్రకాశవంతంగా వెలుగడం చూశారా? స్పెయిన్, పోర్చుగల్ ఆకాశంలో శనివారం రాత్రి ఈ అద్భుత దృశ్యమే ఆవిష్కృతమైంది.
Newdelhi, May 20: అర్ధరాత్రి ఆకాశం ప్రకాశవంతంగా వెలుగడం చూశారా? స్పెయిన్ (Spain), పోర్చుగల్ (Portugal) ఆకాశంలో శనివారం రాత్రి ఈ అద్భుత దృశ్యమే ఆవిష్కృతమైంది. తీక్షణమైన నీలి రంగు కాంతితో చీకటిని చీల్చుకుంటూ ఓ భారీ ఉల్క (Meteor) భూమిపైకి దూసుకొచ్చింది. ఆ కాంతి తీవ్రత రాత్రిని పగలులా మార్చింది. ఆ వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు కనిపించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
🔥🚨BREAKING: An unknown object just flashed across the sky in Portugal pic.twitter.com/lshlt5J24m
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) May 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 20, 2024 09:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

