Hyderabad, Oct 14: దేశంలో అతిపెద్ద బస్ బుకింగ్ యాప్ అభిబస్ (Abhibus).. ప్రస్తుత పండుగ సీజన్‌లో ప్రత్యేక ఆఫర్ ను (Special Offer) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 19 నుంచి 25 లోపు ప్రయాణించేవారికి రూపాయికే బసు టికెట్టును బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం కూపన్ కోడ్ ‘LUCKY1’ని వినియోగించుకొని బసు టికెటు బుకింగ్ చేసుకున్నవారికి వర్తించనున్నదని తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)