ఎనిమిది దేశాలు పాల్గొనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనుంది. దీనికోసం ఇప్పటికే కొన్ని దేశాలు జట్లను ప్రకటించాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే తమ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసి రికార్డు సృష్టించిన మహిళల జట్టు
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, ఆడం జంపా, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)