Patiala, Feb 19: మనిషి రూపం, అతను చూసే చూపు, నడతను బట్టి వ్యక్తిని అంచనా వేయడానికి లేదని పాటియాలా కోర్టు తెలిపింది. మహిళపై అతను చేసే కామెంట్స్ ను బట్టి లైంగిక వేధింపుల కేసుల నమోదు ఆధారపడి ఉంటుందని, అంతేగానీ, చూసినంత మాత్రాన కేసుల నమోదు సరికాదని ధర్మాసనం తెలిపింది. ఒక కేసు విషయమై ఈ మేరకు వెల్లడించింది.
Comments On Looks Can’t Be Considered Sexually Coloured Remarks, Rules Patiala House Court#IPC #sexualharassment #courtverdicthttps://t.co/gxGYyAcLbc
— India.com (@indiacom) February 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)