ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో, వరద నీటిలో కొట్టుకుపోయిన తరువాత గ్రామానికి చేరుకున్నమొసలిని గ్రామస్తులు ఒక విద్యుత్ స్తంభానికి తాడుతో కట్టివేసి చిత్రహింసలకు గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో పాలియా ప్రాంతానికి చెందినది. జంతు ప్రేమికులు ఈ ఘటనపై మండిపడుతున్నారు.  అయ్యోపాపం, రైలు పట్టాలు దాటుతున్న ఏనుగును బలంగా ఢీకొట్టిన కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్, నొప్పితో విలవిలలాడుతూ మృతి చెందిన గజరాజు

జులై 10న వెలువడిన ఒక వీడియోలో మొసలి అక్కడి నుంచి విడిపించుకోవడానికి కష్టపడుతుండగా, కట్టివేయబడిన మొసలి చుట్టూ గ్రామస్థులు నిలబడి ఉన్నట్లు చూపబడింది. మొసలిని గ్రామస్తులు గంటల తరబడి చిత్రహింసలకు గురిచేశారని అధికారులు తెలిపారు. అనంతరం అటవీశాఖ అధికారులు మొసలిని రక్షించి నదిలో వదిలారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)