Jaipur, Apr 5: మానవత్వం మంటగలిసింది. పురిటి నొప్పులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణిని (Pregnant Woman) డాక్టర్లు పట్టించుకోలేదు. దవాఖానలో చేర్చుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆస్పత్రి గేటు వద్దే గర్భిణి బిడ్డను ప్రసవించింది. ఈ ఘటన రాజస్థాన్ (Rajasthan) లోని కనవాతియా హాస్పిటల్ లో వెలుగు చూసింది. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేశారు.
Denied Admission, Woman Delivers Baby Outside Hospital; 3 Doctors Fired https://t.co/jdwkIDN3J9 pic.twitter.com/BdiXZBOSKU
— NDTV News feed (@ndtvfeed) April 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)