Donald Trump 3rd Assassination Attempt: డొనాల్డ్ ట్రంప్‌పై 3వసారి హత్యాయత్నం, కారు సమీపంలో భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

లాంగ్ ఐలాండ్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో కారులో పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొనడంతో మరో హత్యాయత్నం విఫలమైంది. సెప్టెంబరు 18, బుధవారం సాయంత్రం ట్రంప్ షెడ్యూల్ చేసిన ప్రసంగానికి కొన్ని గంటల ముందు కారు ర్యాలీ ప్రదేశానికి సమీపంలో పోలీసులు ఈ పధార్థాలను కనుగొన్నారు.

Donald Trump 3rd Assassination Attempt: డొనాల్డ్ ట్రంప్‌పై 3వసారి హత్యాయత్నం, కారు సమీపంలో భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Car with Explosives Found Near Donald Trump's Rally in Long Island (Photo Credits: X/ @CollinRugg, Facebook)

లాంగ్ ఐలాండ్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో కారులో పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొనడంతో మరో హత్యాయత్నం విఫలమైంది. సెప్టెంబరు 18, బుధవారం సాయంత్రం ట్రంప్ షెడ్యూల్ చేసిన ప్రసంగానికి కొన్ని గంటల ముందు కారు ర్యాలీ ప్రదేశానికి సమీపంలో పోలీసులు ఈ పధార్థాలను కనుగొన్నారు. నివేదికల ప్రకారం, పోలీసులు సంప్రదించినప్పుడు డ్రైవర్ సమీపంలోని అడవుల్లోకి పారిపోయాడు. నాసావు కౌంటీ పోలీస్ డిపార్ట్‌మెంట్, సాధారణ K9 స్వీప్ సమయంలో వాహనంలో పేలుడు పరికరాన్ని కనుగొన్నారు. చైనాలో మ‌రో ప్రాణాంత‌ర వైర‌స్ గుర్తింపు, నాడీ వ్య‌వ‌స్థ‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్న వైర‌స్, మంగోలియాలో ప‌లువురిలో వైర‌స్ న‌మూనాలు 

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 18, 2024 09:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).