Newdelhi, Nov 14: భర్త (Husband) తన భార్య (Wife) పుట్టిన రోజు(Birthday)ను మర్చిపోవడం, ఆమె ఆయనపై చిర్రుబుర్రులాడటం తరచూ కనిపిస్తూ ఉంటుంది. అయితే సమోవా దేశంలో మాత్రం ఇలాంటి భర్తలకు జైలు శిక్ష తప్పదు. ఈ దేశంలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం, భార్య పుట్టిన రోజును మొదటిసారి మర్చిపోయే భర్తను హెచ్చరిస్తారు. రెండోసారి కూడా మర్చిపోతే ఆ భర్తకు జరిమానా లేదా గరిష్ఠంగా ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇలాంటి భర్తలను గుర్తించేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది.
Forgetting Your Wife's Birthday In This Country Could Land You In Jail For Five Years #trending #latest https://t.co/tAwRPsXZhP
— Indiatimes (@indiatimes) November 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)