Harbhajan Singh on Viral Video: వైరల్ వీడియోపై వివరణ ఇచ్చిన హర్భజన్ సింగ్, ఎవరి మనసులు అయినా గాయపడి ఉంటే చింతిస్తున్నామని వెల్లడి

విక్కీ కౌశల్ యొక్క 'బాడ్ న్యూజ్'లోని 'తౌబా తౌబా' పాటలో తాను, ఇతర భారత ఛాంపియన్స్ క్రికెటర్లు డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్న వీడియోను షేర్ చేసిన తర్వాత హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో ఒక వివరణ ఇచ్చాడు.

Harbhajan Singh on Viral Video: వైరల్ వీడియోపై వివరణ ఇచ్చిన హర్భజన్ సింగ్, ఎవరి మనసులు అయినా గాయపడి ఉంటే చింతిస్తున్నామని వెల్లడి
Former cricketers Yuvraj Singh, Harbhajan Singh and Suresh Raina shared a video on Instagram after India Champions beat Pakistan Champions by five wickets in the World Championship of Legends final. | Photo Credit: Instagram/@harbhajan3

విక్కీ కౌశల్ యొక్క 'బాడ్ న్యూజ్'లోని 'తౌబా తౌబా' పాటలో తాను, ఇతర భారత ఛాంపియన్స్ క్రికెటర్లు డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్న వీడియోను షేర్ చేసిన తర్వాత హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో ఒక వివరణ ఇచ్చాడు. భారత మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, గురుకీరత్ మాన్‌లతో కలిసి వారి స్వంత నృత్య రూపకాన్ని ప్రదర్శించడం కనిపించింది.  వికలాంగులను ఎగతాళి చేస్తూ వీడియో, యువరాజ్‌తో సహా టీమిండియా మాజీ క్రికెటర్లపై పోలీసులకు ఫిర్యాదు

దీనిపై మాజీ స్పిన్నర్ ఇలా వ్రాశాడు. "మేము ప్రతి వ్యక్తిని, సమాజాన్ని గౌరవిస్తాము. ఈ వీడియో కేవలం 15 రోజుల పాటు క్రికెట్ ఆడిన తర్వాత శరీరాలను ప్రతిబింబించేలా ఉంది.ఎవరి మనసులు అయినా వీడియోతో గాయపడి ఉంటే దానికి మేము చింతిస్తున్నామని తెలిపారు. తౌబా తౌబా' డ్యాన్స్ రీల్ వీడియోను షేర్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో హర్భజన్ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించాడు.

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 15, 2024 07:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).