Hyderabad, Dec 23: అల్లు అర్జున్ (Allu Arjun)- సంధ్య థియేటర్ వ్యవహారంలో నేషనల్ మీడియా (National Media) అమ్ముడు పోయింది అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) విచారం వ్యక్తం చేశారు. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు కోపంలో, సహనం కోల్పోయి  అలా మాట్లాడాను అంటూ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొంటూ క్షమాపణలు కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్.. రిమాండ్.. బెయిల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)