Hyderabad, Feb 2: హైదరాబాద్ (Hyderabad) లోని రాజేంద్రనగర్‌ లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి వచ్చి హంగామా సృష్టించాడు. రోడ్డుమీద  పోయే వాహనాలపై దాడి చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అర్ధనగ్నంగా ఊరేగుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఏకంగా ఆర్టీసీ బస్సుకు (RTC Bus) అడ్డు తగిలి.. టైర్ కింద తల పెట్టాడు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు అతడిని రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

US-India Drone Deal: భారత రక్షణ రంగంలో మరో ముందడుగు, MQ-9B డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందానికి అమెరికా ఆమోదం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)