Newdelhi, Jan 30: ప్రేమకు మతాలు, దేశాలు, సంస్కృతులు అడ్డుకావని నిరూపించే మరో ఉదంతం ఇది. స్వీడన్ కు చెందిన క్రిస్టెన్ లీబర్ట్ యూపీకి చెందిన ఇంజినీర్ పవన్ కుమార్ కు 2012 లో ఫేస్ బుక్ లో పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అది ప్రేమగా మారింది. దాదాపు పుష్కర కాలం వీరి ప్రేమ కొనసాగింది. తాజాగా రెండ్రోజుల క్రితం ఇండియాకు వచ్చిన క్రిస్టెన్ హిందూ, భారతీయ సంప్రదాయం ప్రకారం పవన్ ను వివాహం ఆడారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)