Lucknow, Apr 28: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో అక్రమాలు వెలుగుచూశాయి. లంచం తీసుకున్న ప్రొఫెసర్ల నిర్వాకం తాజాగా బట్టబయలయ్యింది. డీ ఫార్మసీ పరీక్షలో ‘జై శ్రీరామ్’ (Jai Sri Ram), క్రికెటర్ల పేర్లు రాసిన పలువురు విద్యార్థులను ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశారు. ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది. తమను పాస్ చేసేందుకు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా, ఇద్దరు ప్రొఫెసర్లను వీసీ సస్పెండ్ చేశారు. ప్రశ్నపత్రాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
UP students pass with ‘Jai Shree Ram’ on answer sheets, professors suspended https://t.co/Xkp56V1uvI
— IndiaTodayFLASH (@IndiaTodayFLASH) April 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)