NewDelhi, Feb 10: వీధి వ్యాపారులు (Street Vendors) కూడా పెద్ద బ్యాంకుల (Commercial Banks) నుంచి రుణం (Loan) పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకొచ్చిన డిజిటల్ క్రెడిట్ సేవలు (Digital Credit Services) ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం తెలిపారు. ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యూఏఈ, యూకే, అమెరికా తదితర 10 దేశాల్లోని ఎన్ఆర్ఐల కోసం యూపీఐ సేవలు కూడా తీసుకురానున్నట్టు తెలిపారు.
#DigitalCredit to Be Rolled out This Year; NRIs in 10 Countries to Get #UPI Service
— Abdulkadir/ अब्दुलकादिर (@KadirBhaiLY) February 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)