ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోర్టులో తనపై న్యాయమూర్తి దురుసుగా ప్రవర్తించాడని ఆవేదన చెందిన ఓ ఎస్సై ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురుని రిమాండ్ కోసం SI కోర్టులో హాజరుపర్చగా నకిలీ వ్యక్తులను అరెస్ట్ చేశానని జడ్జి తనను అసభ్యంగా దూషించారని కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే సహచర పోలీసులు వచ్చి రైలు పట్టాలపై ఉన్న ఎస్సైని పక్కకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, కోల్‌కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ హీరోయిన్ పవర్ పుల్ డ్యాన్స్
Here's Video:
న్యాయమూర్తి వేధింపులు తట్టుకోలేక.. రైలు కింద పడబోయిన SI..ఎక్కడంటే..!
ఆత్మహత్య చేసుకోవడానికి SI రైలు పట్టాల మీద కూర్చున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీఘడ్ జరిగింది. కోర్టులో తనపై మేజిస్ట్రేట్ దురుసుగా వ్యవహరించారని SI ఆవేదన చెందారు. బైక్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన ఐదుగురుని… pic.twitter.com/B8N1D08uUS
— BIG TV Breaking News (@bigtvtelugu) September 18, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)