Newdelhi, July 1: మహారాష్ట్రలోని (Maharastra) రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. దీంతో రోడ్డు మీదకి వరద మొదలైంది. అదే నీటి ప్రవాహంలో రోడ్డు మీదకు కొట్టుకొచ్చిన ఒక మొసలి వాహనదారుల ముందే పాకుతూ వెళ్లింది. దీంతో బైకర్లు ఒకింత భయాందోళనకు లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ వర్షాలకు రోడ్డు మీదకి వచ్చిన మొసలి pic.twitter.com/zCbt6HzL8E
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)