అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత సంప్రదాయ దుస్తులైన ట్రెడిషనల్‌ కుర్తా, పైజమా ధరిస్తే చూడాలనుకుంటున్నారా..అయితే ఒబామా ఈ డ్రస్ ను తొడిగినట్లుగా ఉంటే బొమ్మ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వైరల్‌ పోస్ట్‌ను ఓ పేజ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఈ బొమ్మలో ఒబామా ప్రతిబింబం ఎంబ్రాయిడరీ టాప్‌, పైజమాతో కనిపిస్తుండగా పోస్ట్‌కు ఒబామాస్‌ దివాళీ పార్టీ అవుట్‌ఫిట్‌ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఒబామా దివాళీ డ్రెస్‌ అదిరిందని పలువురు యూజర్లు కామెంట్స్‌ సెక్షన్‌లో రాసుకొచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)