Newdelhi, Apr 22: ధరిత్రీ దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ తయారుచేసింది. భూమిపై అందమైన దృశ్యాలను డూడుల్ లో చూడొచ్చు. భూమి పరిరక్షణ కోసం ఆచరించాల్సిన ఆరింటిని గూర్చి ఈ డూడుల్ ద్వారా తెలుస్తుంది. భూమిని భద్రంగా ఉంచితేనే మన మనుగడ అని మానవునికి గుర్తు చేసేలా అద్భుతంగా ఈ డూడుల్ ఉండటం గమనార్హం. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 22న ధరిత్రి(ఎర్త్ డే) దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. దీన్ని అంతర్జాతీయ "మదర్ ఎర్త్ డే" అని కూడా పిలుస్తారు.
Happy Earth Day 2024! 🌍 Check out today's Google Doodle featuring stunning aerial photos of our planet, showcasing progress towards a more sustainable future. Let's keep working together to protect and preserve our home. #EarthDay #EarthDay2024 pic.twitter.com/iOn4dzcopi
— umar | عمر 🆇 (@iUmarKhattak) April 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)