Youth Tries To Marry School Teacher: బీహార్‌లోని బంకా జిల్లాలో ప్రభుత్వ స్కూల్‌ టీచర్‌ను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ఒక యువకుడు ప్రయత్నించాడు. ఆమె తలపై  సింధూరం పెట్టాడు. (Youth Tries To Marry School Teacher) యువతి తండ్రి అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ  వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ముఖానికి మాస్క్ ధరించిన యువకుడు ఆమె వల్ల నేను నాశనమయ్యా. ఆమెను విడిచిపెట్టను’ అని పెద్దగా అరుస్తూ బలవంతంగా మహిళ తలపై సింధూరం పెట్టాడు. ఆ యువకుడితో పాటు ఉన్న వ్యక్తి మొబైల్‌ ఫోన్‌లో దీనిని రికార్డ్‌ చేశాడు.ఈ సంఘటనపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బభంగమాలో నివసించే సౌరభ్ సోను పెళ్లి పేరుతో తన వెంటపడి వేధిస్తున్నాడని ఆరోపించింది.   లోనావాలాలోని భూషి డ్యామ్‌ లో కొట్టుకుపోయి ఐదుగురు మృతి.. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారే.. భయానక వీడియో వైరల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)