నేటి నుంచి వన్డే క్రికెట్ వరల్డ్‌కప్(Cricket Worldcup) మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.అహ్మాదాబాద్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే జరగనున్నది. అయితే బీసీసీఐ సెక్రటరీ జే షా ఇవాళ ఓ కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. క్రికెట్ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియం వచ్చే ప్రేక్షకులకు ఫ్రీగా మినరల్ వాటర్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అన్ని స్టేడియాల్లోనూ ఉచిత మంచి నీరు సరఫరా ఉంటుందన్నారు. క్రికెట్ మ్యాచ్‌లను ఆస్వాదించాలంటూ ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.
Here's News
🏏 Exciting times ahead as we anticipate the first ball of @ICC @cricketworldcup 2023 ! 🌟
I am proud to announce that we're providing FREE mineral and packaged drinking water for spectators at stadiums across India. Stay hydrated and enjoy the games!
🏟️ Let's create… pic.twitter.com/rAuIfV5fCR
— Jay Shah (@JayShah) October 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)