వాంఖ‌డేలో భారత్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్లో కివీస్ బ్యాట‌ర్ డారిల్ మిచెల్(134 : 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంస‌క శ‌త‌కంతో బ్లాక్‌క్యాప్స్‌ను గెలిపించినంత ప‌ని చేశాడు.కండ‌రాలు ప‌ట్టేసినా చివ‌రిదాకా పోరాడిన మిచెల్.. ప్ర‌పంచ క‌ప్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన కివీ బ్యాట‌ర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో మిచెల్ 18 సిక్స‌ర్లు బాదాడు. దాంతో, త‌మ‌ దేశ దిగ్గ‌జం బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్(Brendon Mccullum) రికార్డు బ్రేక్ చేశాడు. మెక్‌క‌ల్ల‌మ్ 2015 ఎడిష‌న్‌లో 17 సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు.

Daryl Mitchell (photo-X)

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)