Yuvraj Singh: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024 బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా యువ‌రాజ్ సింగ్, జూన్ 9వ తేదీన భార‌త్‌, పాకిస్థాన్ హైఓల్టేజీ మ్యాచ్

2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఎంపిక‌అయినట్లు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.ఇందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యువ‌రాజ్ పాల్గొన‌నున్నాడు.

Socially
 • Astrology: ఈరోజే బుద్ధ పూర్ణిమ.. సాయంత్రం ఎవరైతే ఈ 3 వస్తువులను దానం చేస్తారో....లక్ష్మీ దేవి మీ తలుపు తడుతుంది....
 • Health Tips: కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు తేలిస్తే షాక్ తింటారు... డాక్టర్లు చేప్పిన నిజాలు ఇవే...
 • Health Tips: ఈ 7 కూరగాయలతో మధుమేహం కంట్రోల్... రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది...
 • Close
  Search

  Yuvraj Singh: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024 బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా యువ‌రాజ్ సింగ్, జూన్ 9వ తేదీన భార‌త్‌, పాకిస్థాన్ హైఓల్టేజీ మ్యాచ్

  2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఎంపిక‌అయినట్లు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.ఇందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యువ‌రాజ్ పాల్గొన‌నున్నాడు.

  Socially Hazarath Reddy|

  2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఎంపిక‌అయినట్లు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.ఇందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యువ‌రాజ్ పాల్గొన‌నున్నాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ టోర్నీ ముగిసిన తర్వాత జూన్ 2వ తేదీ నుంచి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. జూన్ 29న జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది. టీ20 వరల్డ్ కప్-2024కు వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించిన టీమిండియా జట్టు ఇదిగో, హార్థిక్ పాండ్యాకు రెస్ట్, రిషబ్ పంత్ కు చోటు

  అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జ‌ట్లు, ఐదు గ్రూపులుగా విడిపోయి త‌ల‌ప‌డ‌నున్నాయి. గ్రూప్‌-ఏలో టీమిండియాతో పాటు కెన‌డా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. జూన్ 5వ తారీఖున ఐర్లాండ్‌తో భార‌త్ తొలి మ్యాచ్ ఆడ‌నుంది. ఇక టోర్నీలోనే హైఓల్టేజీ మ్యాచ్ అయిన భార‌త్‌, పాకిస్థాన్ పోరుకు న్యూయార్క్ వేదిక కానుంది. జూన్ 9వ తేదీన ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

  Here's News

  (ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

  సిటీ పెట్రోల్ డీజిల్
  View all
  Currency Price Change
  సిటీ పెట్రోల్ డీజిల్
  View all
  Currency Price Change

  Pakistan T20I Squad: రానున్న T20 ప్రపంచ కప్‌కు పాకిస్తాన్ జట్టు ఇదిగో, 15 మంది సభ్యుల జట్టును ఎట్టకేలకు ప్రకటించిన పీసీబీ, బాబర్ ఆజం సారథ్యంలో ఆడనున్న దాయాదులు

 • Viral Video: వీడియో ఇదిగో, మియాపూర్‌లో చెంచాతో పాలు తాగుతున్నపోచమ్మ తల్లి, చూసేందుకు దేవాలయానికి బారులు తీరిన భక్తులు

 • Road Accident Video: వీడియో ఇదిగో, టీజీఎస్ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు, ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి

 • సిటీ పెట్రోల్ డీజిల్
  View all
  Currency Price Change