India vs Bangladesh 1st Test: సెంచరీలతో చెలరేగిన రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, బంగ్లాకు 515 పరుగుల భారీ టార్గెట్...వీడియో

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలతో చెలరేగారు రిషబ్ పంత్, శుభ్‌మన్‌ గిల్. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 109 పరుగులు,గిల్ 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

India vs Bangladesh 1st Test: సెంచరీలతో చెలరేగిన రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, బంగ్లాకు 515 పరుగుల భారీ టార్గెట్...వీడియో
India vs Bangladesh Centurions Shubman Gill, Rishabh Pant set BAN 515-run target(BCCI)

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలతో చెలరేగారు రిషబ్ పంత్, శుభ్‌మన్‌ గిల్. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 109 పరుగులు,గిల్ 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

ఇక భారత్ స్కోరు 287 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా బంగ్లా ముందు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది టీమిండియా. ముఖ్యంగా బంగ్లా బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడ్డారు పంత్, గిల్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.   ఆకాశ్ దీప్ అద్భుత బౌలింగ్...బ్యాక్ టూ బ్యాక్ వికెట్లు తీసిన ఆకాశ్...వీడియో ఇదిగో 

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 21, 2024 01:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).