వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా వాంఖడే వేదికగా భారత్-శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ ఆడిన ఓ షాట్‌కు విరాట్ కోహ్లి ఆశ్చర్యపోయాడు. భారత ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన మధుశంక ఓవర్‌లో మూడో బంతిని గిల్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా అద్భుతమైన షాట్ ఆడాడు. గిల్ కొట్టిన బంతి కళ్లు మూసి తెరిచే లోపే బౌండరీకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కోహ్లి వావ్ అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Here's Video
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)