Helmets Mandatory for High-Risk Positions: క్రికెట్ మ్యాచ్‌లో హెల్మెట్‌లను తప్పనిసరి చేసిన ఐసీసీ, ఫీల్డర్లు బ్యాటర్‌కు దగ్గరగా ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవచ్చని సూచన
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 'హై-రిస్క్ పొజిషన్స్' కోసం హెల్మెట్‌లను తప్పనిసరి చేసింది. ఐసిసి ప్రకారం, బ్యాటర్లు ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్నప్పుడు, వికెట్ కీపర్లు స్టంప్స్ వరకు నిలబడి ఉన్నప్పుడు, ఫీల్డర్లు వికెట్ ముందు బ్యాటర్‌కు దగ్గరగా ఉన్నప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

Here's ANI Tweet
International Cricket Council (ICC) makes helmets mandatory for 'high-risk positions'
The compulsion of helmets will be for when batters are facing fast bowlers, when wicketkeepers are standing up to the stumps and when fielders are close to the batter in front of the wicket, as… pic.twitter.com/GuMbM0X7ax
— ANI (@ANI) May 15, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 15, 2023 06:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).