ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohi), కేన్ విలియమ్సన్(Kane Williamson) ఇద్దరూ ఇద్దరే. ఈ ఇద్దరూ.. మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఇద్దరూ తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు.ముంబైలోని వాంఖడేలో సెమీఫైనల్లో భారత్ గెలుపొందాక కోహ్లీ, తన మిత్రుడు విలియమ్సన్‌ను ప్రేమగా హత్తుకున్నాడు. ఆ సీన్ చూసిన ప్రతిఒక్కరికి 2019 సెమీస్ ఓటమి అనంతరం కోహ్లీని కేన్‌మామ హత్తుకున్న దృశ్యం కండ్ల ముందు తిరిగింది. ఐసీసీ 2019 సెమీస్, 2013 సెమీస్‌లో ఈ దిగ్గజ క్రికెటర్లు ఒకరినొకరు ఓదార్చుతున్న ఫొటోలను కలిపి ఒక పోస్ట్ పెట్టింది. క్షణాల్లో ఆ పోస్ట్ వైరల్ అయింది.
Here's Tweet
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)