అర్జెంటీనా లెజెండ్, ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ.. ఖతార్ 2022 తన చివరి ఫిఫా ప్రపంచ కప్ అని ఆ తర్వాత రిటైర్ అవుతానని సంచలన ప్రకటన చేశారు. ఖతార్(Qatar) ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలు నా చివరి కప్, నేను శారీరకంగా బాగానే ఉన్నా ఖచ్చితంగా ఇదే చివరి ప్రపంచ కప్’’ అని మెస్సీ చెప్పారు.లియోనెల్ మెస్సీ 2006, 2010, 2014,2018 ప్రపంచ కప్‌లలో ఆడారు.మెస్సీ రిటైర్‌మెంట్ ప్రకటనతో ఫుట్‌బాల్(foot ball) అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.‘‘నేను ప్రపంచకప్‌కు రోజులు లెక్కపెడుతున్నాను,ఈ పోటీల్లో ఏమి జరగబోతోందనేది ఆసక్తిగా మారింది’’ అని మెస్సీ పేర్కొన్నారు.మెస్సీ 2014 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడానికి దగ్గరగా వచ్చాడు కానీ ఫైనల్‌లో జర్మనీ చేతిలో ఓడిపోయాడు.
"If it is my last World Cup? Yes, surely yes, surely yes," Messi said.#LionelMessi #fifaworldcup2022 #Messi𓃵 https://t.co/N0b7HVAdCd
— India Today Sports (@ITGDsports) October 6, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
