డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ చట్ట సవరణకు ఆయన ఆమోద ముద్ర వేశారు. గవర్నర్‌ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఇవాళ్టి నుంచి వైఎస్‌ఆర్‌ హెల్త్‌ వర్సిటీగా మారుస్తూ సవరణ చట్టాన్ని అమల్లోకి వచ్చిందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)