ఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివారులోని రైలు నుండి దూకి డాక్టర్ కావలసిన తనుజ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా సేడం పట్టడానికి చెందిన తనుజ అనే వ్యక్తి ఇటీవల డాక్టర్ కోర్స్ కోసం పరీక్షలు రాసింది. అయితే సీటు రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గత రెండు రోజుల కిందట తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా వివరించింది.హోస్పేట నుండి బెంగళూరుకు వెళ్తున్న ట్రైన్ లో ప్రయాణిస్తూ రాయదుర్గం పట్టణ శివారు ప్రాంతాల్లోని వై తోట వద్ద రైలు నుండి దూకి అఘాయిత్యానికి పాల్పడింది.
Medico Student committed suicide by jumping from the train
మెడికల్ విద్యార్థి ఆత్మహత్య...
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ శివారులోని రైలు నుండి దూకి డాక్టర్ కావలసిన తనుజ అనే యువతి ఆత్మహత్య..
కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లా సేడం పట్టడానికి చెందిన తనుజ అనే వ్యక్తి ఇటీవల డాక్టర్ కోర్స్ కోసం పరీక్షలు రాసింది.
సీటు రాకపోవడంతో… pic.twitter.com/B2sOsYDaw7
— ChotaNews (@ChotaNewsTelugu) December 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)