అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిరాక్స్ సెంటర్‌కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై అత్యాచార యత్నం చేశాడు నిర్వాహకుడు. శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో జిరాక్స్ సెంటర్‌కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై నిర్వాహకుడు నాగరాజు అత్యాచార యత్నం చేశాడు. బాలిక గట్టిగా కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు.ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు షాపుకు వచ్చి నాగరాజుకు దేహశుద్ధి చేశారు. దారుణం, అర్థరాత్రి మహిళను కారులో తిప్పుతూ ఊబర్ ఆటో డ్రైవర్ బ్యాచ్ గ్యాంగ్ రేప్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
Here's Videos
జిరాక్స్ సెంటర్‌కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై అత్యాచార యత్నం చేసిన నిర్వాహకుడు
అనంతపురం - శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో జిరాక్స్ సెంటర్‌కు వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక పై నిర్వాహకుడు నాగరాజు అత్యాచార యత్నం చేశాడు
బాలిక గట్టిగా కేకలు పెట్టడంతో రక్షించిన… pic.twitter.com/yNtgrSXxUQ
— Telugu Scribe (@TeluguScribe) July 15, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)