అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల అనంతగిరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రసవవేదనలో ఉన్న గిరిజన మహిళ నడవలేని స్థితిలో, కొండ ప్రాంతాల మధ్యలో ఆడశిశువును ప్రసవించింది. సకాలంలో వైద్య సహాయం పొందడానికి రహదారి/అంబులెన్స్ లేకపోవడంతో ఆ తల్లికి భారీగా రక్తస్రావం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోని ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ హృదయ విదారక వీడియో అంటూ తన వాల్ లో షేర్ చేశారు. గన్‌తో కాల్చుకొని జవాన్ ఆత్మహత్య, ఢిల్లీ మెట్రో స్టేషన్ సీసీటీవీ కెమెరాలో వీడియో రికార్డు
Here's Video
Heartbreaking video that makes us hang our head in shame: Tribal woman in labour, hardly able to walk, delivered baby girl in middle of hilly terrain & bled heavily, as there was no road/ambulance to get timely medical help #AndhraPradesh#AlluriSitaramarajuDistrict #Anantagiri pic.twitter.com/EuIHiW0s6H
— Uma Sudhir (@umasudhir) April 8, 2024
అల్లూరి జిల్లా అనంతగిరి (మ) చీడివలసలో అమానవీయ ఘటన. కిల్లో వసంతకు పురిట నొప్పులు రాగా, ఊర్లోకి అంబులెన్స్ కు దారి లేక మార్గమధ్యంలో డెలివరీ. చేతులతో ఎత్తి కి. మీ. నడిపించిన బంధువులు. ఉపాధి పనులతో బిల్స్ మింగేసి రోడ్డు వేయలేదని స్థానికుల ఆరోపణ. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/xAL01Yq3iS
— Vizag News Man (@VizagNewsman) April 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)