వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
యువజన విభాగం : బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
మహిళా విభాగం : పోతుల సునీత, ఎమ్మెల్సీ
బీసీ సెల్: జంగా కృష్ణమూర్తి
ఎస్టీ సెల్ : మత్సరస వెంకటలక్ష్మీ(కొండ ప్రాంతం(, మేరాజోత్ హనుమంత్ నాయక్(మైదానం ప్రాంతం)
రైతు విభాగం : ఎంవీఎస్ నాగిరెడ్డి
విద్యార్థి విభాగం: పానుగంటి చైతన్య
చేనేత విభాగం : గంజి చిరంజీవి
వైయస్‌ఆర్ టీయూసీ: డాక్టర్ పూసూరు గౌతమ్‌రెడ్డి
వికలాంగుల విభాగం: బందెల కిరణ్ రాజు
సాంస్కృతిక విభాగం: వంగపండు ఉష
ప్రచార విభాగం: ఆర్. ధనుంజయ్ రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి
గ్రీవెన్స్ సెల్: అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి
న్యాయ విభాగం: ఎం. మనోహర్‌రెడ్డి
ఐటీ విభాగం: సునీల్ పోసింరెడ్డి
ఎన్‌ఆర్‌ఐ విభాగం: మేడపాటి వెంకట్
వైయస్‌ఆర్ టీఎఫ్: కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ
ఎస్సీ సెల్ : జూపూడి ప్రభాకర్, నందిగాం సురేష్(ఎంపీ), కైలే అనిల్‌కుమార్, మొండితోక అరుణ్
మైనారిటీ సెల్: షేక్ వి. ఖాదర్‌బాషా
వైయస్‌ఆర్ సేవాదళ్: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
డాక్టర్ల విభాగం: బత్తుల అశోక్ కుమార్ రెడ్డి
క్రిష్టియన్ మైనారిటీ సెల్: జాన్సన్ మేడిది
వాణిజ్య విభాగం: పల్లపోతు మురళీకృష్ణ, చిప్పగిరి ప్రసాద్
Here's List
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు.ఈ మేరకు వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.@YSRCParty pic.twitter.com/qv6eMgat5S
— YSJAGAN2024 (@YSJAGAN2024) January 4, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)