గన్నవరం మాజీ వల్లభనేని వంశీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా వంశీపై(Vallabhaneni Vamsi) మరో కేసు నమోదైంది. గన్నవరం శివారులోని 18 ఎకరాల్లో ఉన్న పానకాల చెరువు భూమిని రైతులపై ఒత్తిడి చేసి వంశీ స్వాధీనం చేసుకున్నాడని కేసు పెట్టారు మర్లపాలెం గ్రామానికి చెందిన మురళి కృష్ణ.
చెరువు అభివృద్ధి పేరుతో నిబంధనలను ఉల్లంఘించి మట్టి తవ్వకాలు చేసి అమ్ముకున్నారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు మురళి కృష్ణ. దీంతో వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు పోలీసులు.
పులివెందులలో రాజారెడ్డి ఐ సెంటర్.. ప్రారంభించిన మాజీ సీఎం జగన్, కంటి పరీక్షలు చేయించుకున్న జగన్
ఇక పులివెందుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మాజీ సీఎం జగన్. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి కంటి ఆస్పత్రి ని ప్రారంభించారు జగన్. అంతేగాదు కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.
Another Case Filed Against Vallabhaneni Vamsi
వల్లభనేని వంశీపై మరో కేసు
గన్నవరం శివారులోని 18 ఎకరాల్లో ఉన్న పానకాల చెరువు భూమిని రైతులపై ఒత్తిడి చేసి వంశీ స్వాధీనం చేసుకున్నాడని కేసు పెట్టిన మర్లపాలెం గ్రామానికి చెందిన మురళి కృష్ణ
చెరువు అభివృద్ధి పేరుతో నిబంధనలను ఉల్లంఘించి మట్టి తవ్వకాలు చేసి అమ్ముకున్నారు అని ఫిర్యాదులో… https://t.co/E3JaBdyhSr
— BIG TV Breaking News (@bigtvtelugu) February 27, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)