ఏపీ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. 2004లో దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి సంకల్పంతో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఇది పూర్తయితే పోలవరం నుంచి రైతుల పొలాల్లోకి ప్రవహించే ప్రతి నీటిబొట్టులోనూ వైయస్ఆర్ అని ఉంటుందని తెలిపారు.
Here's Video
2004లో దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి సంకల్పంతో పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఇది పూర్తయితే పోలవరం నుంచి రైతుల పొలాల్లోకి ప్రవహించే ప్రతి నీటిబొట్టులోనూ వైయస్ఆర్ అని ఉంటుంది
- అంబటి రాంబాబు, జలవనరులశాఖ మంత్రి @AmbatiRambabu#APAssembly pic.twitter.com/B2vhwfF8SK
— YSR Congress Party (@YSRCParty) March 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)