గత వారం రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న తీవ్ర తుపాన్ మిచౌంగ్ ఎట్టకేలకు తీరం దాటింది. 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీవ్రతుఫాన్ తీరం దాటిందని Andhra Pradesh State Disaster Management తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని తెలిపింది. Cyclone Michuang తీరాన్ని తాకడంతో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన గాలులు, భారీ వర్షంతో వణికిస్తోంది.
Here's Videos
Rough sea, strong winds and heavy rain in Andhra Pradesh's Bapatla as #CycloneMichuang makes landfall (ANI) pic.twitter.com/Bz8f2hiy1H
— OTV (@otvnews) December 5, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)