ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో గులియన్ బారే సిండ్రోమ్ వైరస్(GBS Virus Outbreak) కలకలం రేపింది. కొమరోలు మండలం అలసందలపల్లిలో కమలమ్మ అనే వృద్ధురాలికి వైరస్ సోకింది.
అప్రమత్తమై గ్రామంలో శానిటేషన్ నిర్వహించారు అధికారులు(GBS Virus). ఈ వైరస్ వల్ల కాళ్లు చచ్చుపడిపోవడం, పక్షవాతం సోకటం, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలించారు.
బ్యాంకులో బంగారం మాయం.. కస్టమర్ల ఆందోళన, తుని మండలం కెనరా బ్యాంక్‌లో ఘటన, వీడియో ఇదిగో
రెండు రోజుల క్రితం వైరస్ బారిన పడ్డ కమలమ్మకు తీవ్ర జ్వరంతోపాటు కాళ్లు చచ్చుబడిపోయాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే గుంటూరులోనూ పలువురికి జీబీఎస్ వైరస్ సోకగా డాక్టర్లు అధికారులు అప్రమత్తమయ్యారు.
Guillain-Barre Syndrome Virus Outbreak
గులియన్ బారే సిండ్రోమ్ వైరస్ కలకలం
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిలో కమలమ్మ అనే వృద్ధురాలికి సోకిన వైరస్
అప్రమత్తమై గ్రామంలో శానిటేషన్ నిర్వహించిన అధికారులు
ఈ వైరస్ వల్ల కాళ్లు చచ్చుపడిపోవడం, పక్షవాతం సోకటం, నాడీ వ్యవస్థపై ప్రభావం
వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి… pic.twitter.com/qvZhR2FTvV
— BIG TV Breaking News (@bigtvtelugu) February 16, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)