జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమంచిపల్లిలో పోలీసులు పవన్ కళ్యాణ్ ను అదుపులోకి తీసుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పవన్‌ కళ్యాణ్‌ అరెస్టుతో జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో పలువురు కార్యకర్తలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇదిలాఉంటే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.

Credits: X

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)